3 July, 2026 | 9:17 PM

Breaking News

వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •  

మహిళను వేధించిన కేసులో 9 మందిపై కేసు నమోదు

06-06-2025 08:16 PM

ఆరుగురు రిమాండ్, పరరిలో ముగ్గురు

నిందితుల్లో ఓ ప్రధాన పత్రిక విలేకరి

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపాలిటీ(Sultanabad Municipality)లోని అశోక్ నగర్ లో  గత కొన్ని రోజుల క్రితం ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యక్తులపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళను వేధించిన(Harassing Woman Case) కేసులో పట్టణ ప్రాంతానికి చెందిన ప్రధాన పత్రిక విలేకరి బోగిరి అశోక్ తో సహా 9 మందిపై కేసు నమోదు చేసి, 6 గురిని రిమాండ్ చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నట్లు సుల్తానాబాద్ సీఐ  సుబ్బారెడ్డి(Sultanabad CI Subba Reddy) తెలిపారు.