31 August, 2026 | 11:05 PM

హైటెక్ సిటీలో సీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించిన సీఎం

10-01-2025 11:34 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): హైటెక్‌ సిటీ(Hitech City)లోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్(CII Green Business Center)లో సీఐఐ జాతీయ కౌన్సిల్‌ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశ(CII National Council Meeting) ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. అనంతరం గ్రీన్ బిజినెస్ సెంటర్ లో సీఎం మొక్క నాటారు.