13 May, 2026 | 1:39 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి

13-05-2026 12:09 PM

కామారెడ్డి, మే 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్డిఓ గా రవీందర్ రెడ్డి బుధవారం బాధ్యతలను చేపట్టారు. గతంలో బాన్సువా ఆర్డీవో గా పనిచేసిన కిరణ్ మై సంగారెడ్డి అదనపు కలెక్టర్గా బదిలీపై వెళ్లారు. బాన్స్ వాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ ను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డిఓ కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.