20 March, 2026 | 8:43 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

కాసేపట్లో సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం

19-07-2024 10:05 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎంవో అధికారులతో సమావేశం కానున్నారు. పలు కీలక విషయాలపై అధికారులతో సీఎం సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పురపాలక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు స్కిల్ యూనివర్సిటీపై సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం హరగోపాల్, కోదండరాం, ఆకునూరి మురళి, పలువురు విశ్రాంత ఐఏఎస్, అధికారులతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.