calender_icon.png 23 November, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు పుట్టపర్తి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

23-11-2025 09:58:41 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పుట్టపర్తి వెళ్లనున్నారు. సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పుట్టపర్తిలోని సాయి కుల్వంత్ హాల్‌లో జరగనున్న సత్యసాయి ఉత్సవాల్లో పాల్గొనడానికి రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం పుట్టపర్తిని సందర్శిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం ఫ్యూచర్ సిటీ వెళ్లి తెలంగాణ రైజింగ్ గోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆయన పరిశీలించనున్నారు.