calender_icon.png 22 February, 2026 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైస్ చైర్మన్ కౌన్సిలర్ సన్మానం

22-02-2026 03:48:22 PM

నిర్మల్,(విజయక్రాంతి): బుధవార్పేట్ లోని మున్నూరుకాపు సంఘ భవనంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ని, కౌన్సిలర్ నాందేడపు చిన్నుని ఘనంగా ఆదివారం సన్మానం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వారికి శాలువాతు కప్పి పూల బొకేలు అందించారు. ఈ కార్యక్రమంలో ముందు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు.