5 March, 2026 | 8:35 PM

నిరుపేద కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్

22-02-2026 05:49 PM

కౌన్సిలర్ కల్లూరి రేణుక రాజు

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణ సుందరయ్య నగర్ సిక్కువాడ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన చందన్ సింగ్ జక్తీ  రాజేశ్వరి వివాహం 36 వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రేణుక రాజు 50 కిలోల బియ్యం అందించి నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వధువు బంధువులు  హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బైరి శేఖర్, గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, లింగంపెల్లి దేవయ్య, కుల్ల శ్రీనివాస్, కోడూరి మల్లేశం, బింగి శ్రీధర్, బొల్లి అంబదాస్, వెంకటస్వామి గౌడ్ వధువు బంధువులు పాల్గొన్నారు.