17-06-2025 07:42:00 PM
కోదాడ: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి(MLA Padmavathi)కి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే పద్మావతి ఆయురారోగ్యాలతో రాష్ట్రంలోని ప్రజాపాలనలో భాగస్వామి కావాలని ఆకాంక్షించారు.