16 April, 2026 | 6:10 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

పేదలకు ఆపత్కాలంలో ఆసరా — పాపన్నపేటలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత!

02-02-2026 08:01 PM

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

పాపన్నపేట: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఓ వరమని, సీఎం సహాయ నిధితో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని కుర్తివాడ గ్రామ సర్పంచ్ చెట్టుకింది శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామానికి చెందిన కొనింటి మంజుల రూ.20,500, భీమన్నోల్ల సంతోషి రూ.17,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందన్నారు. మాజీ ఎంపీటీసీ రమేష్ గౌడ్, నాయకులు రాజేందర్, తదితరులు ఉన్నారు.