calender_icon.png 8 June, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు

06-06-2025 12:12:12 AM

కృష్ణ జూన్ 5. ప్లాస్టిక్ కాలుష్యం గ్రహం యొక్క ప్రతి మూలలోనూ మైక్రో ప్లాస్టిక్ రూపంలో మన శరీరంలో కూడా వ్యాపిస్తుందని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి సమిష్టి చర్యకు కృషి చేద్దామని గురు వారం ఎంపీడీవో జానయ్య అన్నారు ఈ సందర్భంగా మండల కేంద్రంతో పాటు ఖా న్ దొడ్డి తదితర గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఆయ న మాట్లాడుతూ ప్రకృతి నుండి ప్రేరణ పొందడం మరియు వాస్తవ పరిష్కారాలను ప్రదర్శించడం ద్వారా ఈ ప్రచారం వ్యక్తులు సంస్థలు ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రకృతి జీవుల మీద కలిగించే ప్రమాదాల గురించి ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు ఐకెపి సిబ్బం ది పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.