31 May, 2026 | 8:26 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

సమస్య విన్నారు.. పరిష్కరిస్తామన్నారు

13-04-2026 06:32 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత భవనంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణిలో రెవిన్యూ పరమైన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వాటిపై దృష్టి పెట్టాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ ఆర్డిఓ రత్న కళ్యాణి జిల్లా అధికారులు ఉన్నారు కలెక్టర్ 12 గంటలకు రావడంతో అప్పటివరకు అర్జీదారులు ఆమె కోసం వేచి చూసి ఒక్కసారిగా దరఖాస్తు సమర్పించుకున్నారు.