అదనపు డీజీపీకి స్వాగతం
13-03-2026 06:18 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీపీ బెటాలియన్ శుక్రవారం నిర్మల్ వచ్చారు. స్థానిక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినం జిల్లా ఎస్పీ జానకి ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ సుశాంత్ ఏఎస్పి సాయికిరణ్ పోలీసులు ఉన్నారు.




