18 July, 2026 | 4:26 PM

Breaking News

సామూహిక మరుగుదొడ్లు ప్రారంభించిన కలెక్టర్   •   భూక్య రవి నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పాఠశాలలో మొక్కలు నాటిన కలెక్టర్   •   100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్   •   ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి   •   జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం   •   ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామౌస్ కళాశాలలో యువ నాయకత్వం   •   విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి   •   డీటిబ్ల్యూఓ జాదవ్ అంబాజీకి సన్మానం   •  

సామూహిక మరుగుదొడ్లు ప్రారంభించిన కలెక్టర్

18-07-2026 04:26 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత తుపాను మరుగుదొడ్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా పిలుపునిచ్చారు. శనివారం సామూహిక మరుగుదొడ్ల కాంప్లెక్స్ ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల్లో వానాకాలం సీజన్లో వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రజలకు ప్రతిరోజు స్వచ్ఛమైన నీరు అందించాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. పరిసరాల పరిశుభ్రత ఇంటికో ఇంకుడు గుంత నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విజయలక్ష్మి మిషన్ భగీరథ ఈ ఈ సందీప్ స్థానిక అధికారులు నాయకులు పాల్గొన్నారు.