8 May, 2026 | 7:03 PM

ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

06-02-2025 12:00 AM

జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 5: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలె క్టర్ సత్య ప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు.

ఈవీఎంల భద్రతకు సంబంధించి ప్రతి నెల తనిఖీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ రోజు ఈవీఎం గోడౌన్ను సంద ర్శించడం జరిగిందని తెలిపారు.

కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డిఓ మధుసూధన్, ఎలక్షన్ సూపర్డెంట్ హకీం, ఎమ్మార్వో రాంమోహన్, తదితరులున్నారు.