7 July, 2026 | 4:57 PM

సర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

07-07-2026 04:01 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో మంగళవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పెంబి మండలంలోని మందపల్లి గ్రామపంచాయతీలో సర్ ప్రక్రియ పరిశీలించి అర్హులైనప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని సూచించారు. పారాల పూర్తి పై ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు సిబ్బంది ఉన్నారు.