7 July, 2026 | 5:48 PM

కార్గోలో పెండింగ్ సామాగ్రికి వేలం

07-07-2026 04:38 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): టీజీఆర్టీసీ ద్వారా నిర్వహించబడ్డ కార్గో సర్వీసులు వినియోగదారులు తీసుకపోని సామాగ్రి వస్తువులకు ఈనెల తొమ్మిదిన వేలంపాట నిర్వహిస్తున్నట్లు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. స్థానిక బస్టాండ్ వద్ద ఉదయం 11 గంటలకు వస్తువులను వేలం పాటలో దక్కించుకునేందుకు ఆసక్తికర వారు సకాలంలో హాజరు కావాలని సూచించారు. టీజీ ఆర్టీసీ నిబంధనల మేరకు ఈ వేలంపాట నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.