అయిజ జామియా మజీద్ నమాజ్‌లో పాల్గొన్న కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
21-03-2026 12:08 AM
అయిజ మార్చి 20 అయిజ పట్టణంలోని జామియా మజీద్ (నడిమి మజీద్) నందు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ నమాజ్ లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రంజాన్ మాసపు చివరి శుక్రవారం కావున మజీద్ సందర్శించి, నమాజ్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. జామియా మజీద్ కమిటీ సభ్యులు, మత పెద్దలు ముస్లింలు కలసి కలెక్టర్ గారిని సత్కరించడం జరిగిందన్నారు.




