11 August, 2026 | 1:06 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

11 ఏండ్లల్లో దేశం సమగ్ర అభివృద్ధి

19-06-2025 12:00 AM

నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి 

నిర్మల్, జూన్ 18(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన 11 ఏళ్లలో దేశం సమగ్ర అభివృద్ధికి ప్రజల వికాసానికి దోహదపడిందని నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం మోదీ 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న మొక్కలు నాటారు.

దేశ రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వికసిత్ భారత లక్షంగా ప్రజల అభివృద్ధి కోరు తూ కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అ మలు చేస్తుందని తెలిపారు. 11 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఇదే స్ఫూర్తి ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రావుల రామనాథ్ మెడిసిమ్మ రాజు, పార్టీ నేతలు పాల్గొన్నారు