17 August, 2026 | 3:06 AM

జనగణనలో కులగణన చేయడం బీసీ సాధికారితకు నాంది

17-08-2026 12:00 AM

సికింద్రాబాద్, ఆగస్టు16 (విజయక్రాంతి): చరిత్రాత్మకం జనగణనలో కులగణన చేయ డం బిసి సాధికారితకు నాంది అన్ని రాజేష్ ఖ న్నా గంగపుత్ర అన్నారు.సికింద్రాబాద్ ప ద్మారావునగర్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణ గంగపుత్ర సం ఘం రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖ న్నా గంగపుత్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం త్వరలో చేపట్టనున్న జనగణనలో కులగణన చేపట్టాలని ఉత్తర్వులు జారి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, బిసి సాధికారితకు తోలి మెట్టన్నారు.

ఈ మేరకు ఆయన ప్ర ధాని నరేంద్ర మోడీకి తెలంగాణ గంగపుత్ర సంఘం బిసి సామాజిక వర్గాలందరి తరుపున కృతజ్ఞతలు తెలు పుతూ కేంద్రంలో బిసి ల కొరకు ప్రత్యేకంగా బిసి మంత్రిత్వ శాఖ ఏ ర్పాటు చేసి బిసిల అభ్యున్నతికి కోసం తో డ్పాటు అందించాలని రాజేష్ ఖన్నా గంగపుత్ర కోరారు.