15 March, 2026 | 8:09 AM

మంత్రి వివేక్‌కు శుభాకాంక్షలు

19-06-2025 12:00 AM

రంగారెడ్డి, జూన్ 18( విజయ క్రాంతి ): రాష్ట్ర సచివాలయంలో కార్మి క,మైనింగ్, ఉపాధి శాఖ మంత్రిగా బు ధవారం బాధ్యతలు స్వీకరించిన వివేక్ వెంకటస్వామిని కాంగ్రెస్ రాష్ట్ర సీనియ ర్ నాయకురాలు స్పోక్స్ పర్సన్ ఇంది రా శోభన్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి,పుష్పగుచ్చం అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా తన తండ్రి ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పోతుగంటి నరేందర్‌లో పాల్గొన్నారు.