28 April, 2026 | 6:03 PM

Breaking News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు   •   విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పల్లె బాట   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు   •   ప్రజల దాహం తీర్చిన సీనియర్ హైకోర్టు న్యాయవాది మొహ్మద్ మొయిన్ అహ్మద్ ఖాద్రి   •   జొన్నల కొనుగోలు సెంటర్లను పెంచండి   •   తుమ్మల నివాసంలో పూర్వ మిత్రుల కలయిక   •   అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు   •   దేవరకొండలో కళాశాల గోడపత్రిక ఆవిష్కరణ   •   దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. నలుగురు కో-ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక   •   బేగంపేట్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన సన్మానం   •  

దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. నలుగురు కో-ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక

28-04-2026 04:46 PM

దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ మున్సిపాలిటీలో మంగళవారం నిర్వహించిన కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధించింది. మొత్తం 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు 6 మంది బీఆర్‌ఎస్, ఒక బీజేపీ, ఒక స్వతంత్ర సభ్యుడు మద్దతు ఇవ్వడంతో ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో గార్లపాటి దామోదర్, నేతాళ్ల భాగ్యలక్ష్మి, ఎం.డి. మైనోద్దిన్, ఏకుల శిపోరమ్మ కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ విజేతలను అభినందిస్తూ పట్టణ అభివృద్ధికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు