19 June, 2026 | 7:54 PM

Breaking News

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం.. ఫైర్ సేఫ్టీపై రవాణా శాఖ అవగాహన   •   అంకుసాపూర్ పాఠశాలలో ఘనంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ   •   గాంధీ భవన్ లో రక్తదాన శిబిరం.. పాల్గొన్న సాయిపేట శ్రీనివాస్   •   ప్రపంచ సికిల్ సెల్ డే సందర్భంగా అవగాహన   •   క్షయ వ్యాధి నిర్మూలనకు అందరూ సహకరించాలని   •   పోతారంలో గాలివానకు విరిగిన చెట్టు   •   రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు   •   దేవర వినోద్ ను ఆహ్వానించిన గ్రామ ప్రజలు   •   తంగళ్లపల్లికి తహసిల్దార్‌ను వెంటనే నియమించాలి: పౌర సంక్షేమ సమితి   •   తంగళ్ళపల్లిలో హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు   •  

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు

19-06-2026 06:42 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, యువత, రైతులు, పేదల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కృషిని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.