15 June, 2026 | 11:45 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

గిగ్ వర్కర్ల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

22-02-2026 02:23 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): గిగ్ వర్కర్ల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తెలిపారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటనను ఆయన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం గిగ్ వర్కర్లను కార్మికులుగా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర స్థౠయిలో గిగ్ వర్కర్ల వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, వారికి ప్రమాద బీమా వర్తింప చేయాలని కోరారు.