calender_icon.png 9 November, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్

09-11-2025 04:32:16 PM

నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం అధికారులకు వచ్చి 2000 పూర్తయిన మైనార్టీలకు సంక్షేమ పథకాలు అమలులో న్యాయం చేయడం లేదని టిఆర్ఎస్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రిజ్వాన్ ఆరోపించారు. మైనార్టీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేదలకు ఇల్లు మంజూరు కావడం లేదని యువతకు ఉపాధి కల్పించడం లేదని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు మైనార్టీ ఓట్లను రాబర్టుకునందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని జూబ్లీ ఎన్నికలు ప్రజలు టిఆర్ఎస్ వైపు ఉన్నారని తెలిపారు.