18 April, 2026 | 1:07 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

గద్దర్‌ను అవమానించిన కాంగ్రెస్: ఎమ్మెల్సీ కవిత

14-06-2025 12:26 AM

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): ప్రజా గాయకుడు గద్దర్‌ను కాంగ్రెస్ ప్రభు త్వం అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రతీ సందర్భంలో గద్దర్ పేరును జపం చేసే కాంగ్రెస్ సర్కార్.. వారి పేరు మీద ఇస్తున్నటు సినీ అవార్డుల ఆహ్వానపత్రికలో గద్దర్ పేరు లేకపోవటం బాధాకరమ న్నారు. కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలోనైనా వారి చిత్రపటాన్ని పెట్టి గౌరవిం చాలని కోరారు.