27 July, 2026 | 12:52 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

బీసీలకు కాంగ్రెస్ తీరని అన్యాయం

19-10-2025 01:05 AM

బీజేపీ ప్రధాన ప్రతినిధి ఎన్‌వీ సుభాశ్

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అమ లుకు నోచుకోని ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లాగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కూడా అన్యాయం చేస్తోందని బీజే పీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్ వీ. సుభాశ్ విమర్శించారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకమని, షెడ్యూల్‌ెే9లో పెట్టడంలేదంటూ అనేక తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు. శనివారం జేజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చెల్లదని తెలిసి జీవో నెం.9ను జారీ చేశారని పేర్కొన్నారు.