14 July, 2026 | 4:41 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు

14-07-2026 03:58 PM

గుండాల,(విజయక్రాంతి): మండల పరిధిలోని రోళ్లగడ్డ గ్రామపంచాయతీ నర్సాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దుగ్గి సుధాకర్ కొద్దిరోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కారణం మృతి చెందడంతో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పొంబోయిన ముత్తయ్య, జిల్లా కార్యదర్శి ఎస్కే ఖదీర్ లు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, దశదిన కర్మలకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఊకే బుచ్చయ్య, రోళ్లగడ్డ సర్పంచ్ భూక్య మంగమ్మ, ఎస్సీ సెల్ అధ్యక్షులు గుర్రం పుష్పరాజ్, వార్డు మెంబర్ గుగులోత్ బద్రు, నాయకులు మోకాళ్ళ శంకర్, వాంకుడోత్ రమేష్, భూక్య శ్రీను, బొర్రా వెంకటేశ్వర్లు, నూనావత్ రవి, సనప సీతారాములు, సనప గోవింద్, ఎస్కే ఇస్రార్, పల్లపు రాజేష్, గడ్డం రాజేష్, బొంగు చంద్రశేఖర్, మాలోత్ కళ్యాణ్, సోషల్ మీడియా నాయకులు మండలోజు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.