14 July, 2026 | 4:48 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.

14-07-2026 04:17 PM

బోథ్,(విజయక్రాంతి): నియోజకవర్గంలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలని నియోజకవర్గం బిజెపి ఇన్చార్జి జీవీ రమణ కోరారు మంగళవారం సోనాల బజార్హత్నూర్ బోత్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బిఎల్ఎ లకు పరిశోధనలు చేశారు సార్ నమోదు ప్రక్రియ పారాలను పూర్తి చేసిన వెంటనే సిస్టంలో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో 100% నమోదయ్యేలా చూడాలన్నారు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేస్తే కార్యక్రమం విజయవంతం అవుతుంది అన్నారు కార్యక్రమంలో బోత్ సోనాల మండలాల పార్టీ అధ్యక్షులు బోరే రవీందర్ గుడిహత్నూర్ మండల అధ్యక్షులు జాదవ్ రమేష్ తో పాటు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు