17 April, 2026 | 11:26 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుంది

03-03-2026 12:00 AM

దేవరకొండ (పెద్దవూర) మార్చి 2 : కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడుతుంది నల్గొండ జిల్లా మాజీ జెడ్పి వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి  హాలియా మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి కృష్ణారెడ్డి అన్నారు నాగార్జున సాగర్ నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు జై వీర్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం పెద్దవూర మండల కేంద్రంలో మల్లికార్జున ఫంక్షన్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కులు, పంపిణీ, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  అర్హులైన వారు ప్రభుత్వ పథకాలను  సద్వినియోగం చేసుకోవాలని కోరారు పెద్దవూర మండలం పరిధిలో65 మందికి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాదగిరి గౌడ్, నాగార్జునసాగర్ వార్డు కౌన్సిలర్ పగడాల నాగరాజు యాదవ్, పెద్దవూర సర్పంచ్ వెంకటయ్య గౌడ్, తుంగతుర్తి సర్పంచ్ మెండే ముత్యాలుయాదవ్, వెల్మగూడెం సర్పంచ్ కొమ్మగోని స్వాతి నాగరాజ్ గౌడ్, సంగారం సర్పంచ్ ఈసం రమేష్, ఉంగరాల శీను తదితరులు పాల్గొన్నారు.