17 April, 2026 | 9:41 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

గీతాంజలిలో ఘనంగా కల్చరల్ డే

03-03-2026 12:00 AM

ఖమ్మం, మార్చి 2 (విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలోని శ్రీనివాసనగర్‌లోని గీతాంజలి విద్యానికేతన్ పాఠశాలలో తరంగ్ పేరుతో కల్చరల్ డే ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ టీవీ అప్పారావు, డైరెక్టర్లు టీ పద్మ, టీ అరుణ్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కరస్పాండెంట్ టీవీ అప్పారావు మాట్లాడుతూ.. విద్యార్థులు ఉత్తమ క్రమశిక్షణ, ఉత్తమ విలువలతో జీవించాలని, కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్ధానాన్ని సాధించి తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చాలని సూచించారు. ఈ తరంగ్‘ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ విద్యార్థులు చక్కటి నృత్యాలతో అలరించారు.