calender_icon.png 17 July, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

17-07-2025 12:47:21 AM

చండూరు,(విజయక్రాంతి): బుధవారం చండూరు మున్సిపాలిటీ పరిధిలోని 2 వ వార్డులో కీర్తిశేషులు నల్లగంటి కిరణ్ కుటుంబాన్ని పరామర్శించి వారికి 10,000 రూపాయిలు ఆర్ధిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా 2 వ వార్డులోని ఎర్రజెల్ల కమలమ్మ పరమపదించడం తో వారి కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయిలు ఆర్థికసాయం అందించడం జరిగింది.