21 August, 2026 | 4:35 PM

Breaking News

శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •  

ఫోన్ ట్యాపింగ్‌లో నన్ను ఇరికించే కుట్ర

05-07-2024 01:20 AM

ఎమ్మెల్సీ నవీన్ కుమార్

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బురదజల్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ ఆరోపించారు. ఈ విషయంలో నాపై చేసిన ఆరోపణలు అవాస్తమని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కావాలని పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని, ప్రణీత్‌రావు, శ్రవణ్‌రావులతో నాకు సంబంధం ఉన్నట్టు ఓ పత్రిక లో కథనం వచ్చిందని వారితో తనకు ఎలాంటి పరిచయం లేదన్నారు. తనను ఈ కేసులో ఇరికించాలనే పేరు తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. దర్యాప్తు  అధికారు లు ఈవ్యవహారంపై లోతైన దర్యాప్తు చేసి నిజా నిజాలు తెలుసుకోవాలని కోరారు.