24 August, 2026 | 11:44 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

జలపాతాన్ని సందర్శించిన సీపీ సుధీర్ బాబు

28-06-2025 12:47 AM

- అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచన 

 ఇబ్రహీంపట్నం, జూన్ 27:బోడకొండ జలపాతాన్ని రాచకొండ సీపీ సుధీర్ బాబు సందర్శించారు. శుక్రవారం మంచాల మం డలం బోడకొండలోని జలపాతాన్ని సందర్శించిన అనంతరం సీపీ మాట్లాడుతూ.. వ ర్ష కాలం ప్రారంభ దశలో ఉంది. కవున బో డకొండ జలపాతాన్ని సందర్శించడానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి జలపాతాన్ని సందర్శించడానికి వచ్చే పర్యాటకులు ఎలాంటి ప్రమాదలకు గురికాకుండా అధికారులకు తగు చర్యలు తీసుకో వాలనీ సూచనలు చేశారు. అలాగే అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, మంచాల సీఐ మధు తదితరులు పాల్గొన్నారు.