రాంప్రసాద్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్
జబర్దస్త్ కామెడీ షోతో నవ్వులు పండించిన రాంప్రసాద్ హీరోగా పరిచయం అవుతునాశీడు. అఁర్వేష్ సిఁమాలో ఆయన కఃనాయకఁడిగా నటిస్తునాశీడు. జెమినీ సురేశ్, కిరీటి, సాయి ప్రసనశీ, సాయి కిరణ్, నజియా ఖాన్, అద్వైత చౌదరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తునాశీరు. గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో ఈ సిఁమా తెరకెకఁ్కతోంది. వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీశాఁమ్ గజేంద్ర ఁర్మాతలుగా వఁవహరిస్తునాశీరు. తాజాగా సెన్సార్ కారఁక్రమాలు పూర్తి చేసుకఁనశీ ఈ చిత్రం రిలీజ్ కఁ రెడీ అయింది. దర్శకఁడు గంగ సప్తశిఖర కొత్త తరహా స్క్రీన్ ప్లేతో అలరించబోతునశీ ఈ సిఁమాకఁ సీఁయర్ రైటర్ బాబీ కేఎస్‌ఆర్ స్క్రీన్ ప్లే అందించారు. విభినశీ పాత్రలతో ప్రేక్షకఁలకఁ దగ్గరవుతునశీ జబర్దస్త్ రాంప్రసాద్.. ఈ సిఁమా ః్వరా హీరోగా ఒక కొత్త రకం క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకఁలను మెప్పిస్తారఁ చిత్రబందం ఆశిస్తోంది. అతి త్వరలో ఎస్ కేఎంఎల్ మోషన్ పిక్చర్స్ ః్వరా ఆంధ్ర, తెలంగాణలో విడుదల కానునశీ ఈ చిత్రాఁకి కెమెరా: వీఆర్ కే నాయుడు, సంగీతం: షణ్ముఖ.






