24 August, 2026 | 12:24 PM

గొర్రెల కుంభకోణం కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

12-06-2024 05:05 PM

హైదరాబాద్ : గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో నిందితులకు పోలీసుల కస్టడీ ముగిసింది. ఏసీబీ అధికారులు నిందితులను 3 రోజులపాటు ప్రశ్నించారు. పశుసంవర్థక ఎండీ రాంచందర్, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ విచారణలో అధికారులు  అడిగిన ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్లు తెలిసింది. విచారణ ముగియడంతో నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరచిన అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు.