18 నుంచి డీఎడ్ పరీక్షలు
08-12-2024 01:55 AM
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజ యక్రాంతి): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) మొదటి సంవత్సరం పరీక్షలు ఈనెల 12 నుం చి 24 వరకు జరగనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు శనివారం తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు ఆయన పేర్కొ న్నారు. శనివారం నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచా మని ఆయన తెలిపారు.




