10 May, 2026 | 5:50 AM

నాగారం నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా డి.నాగేశ్వర్ రావు

30-06-2025 02:57 PM

నాగారం: నాగారం నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా డి.నాగేశ్వరరావు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈయన రాచకొండ కమిషనర్(ఐజి) కార్యాలయంలో పనిచేసే బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ పని చేసిన సిఐ రఘువీర్ రెడ్డి రాచకొండ కమిషనర్(ఐజి) కార్యాలయంలో బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో బాధ్యతలు సోమవారం స్వీకరించారు. అందుబాటులో ఉంటూ కేసుల సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తానని అని  అన్నారు.