calender_icon.png 22 November, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పున్నం చందర్ ఆధ్వర్యంలో ఘనంగా దాస్యం జన్మదిన వేడుకలు

22-11-2025 04:25:00 PM

హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ జన్మదిన వేడుకలు శనివారం 5వ డివిజన్ అధ్యక్షుడు పున్నం చందర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పండగ సాగర్, తాడిశెట్టి రాము, అరవింద్ ప్రభాకర్, దాసరి సమ్మన్న, గొర్రె విజయ్, లింగాల జనార్దన్, రమేష్ నాయక్, రఘు, నారాయణగిరి రాజు, మూల ప్రభాకర్, లాలు, మహిళా అధ్యక్షురాలు లతా, శ్రీముఖి మౌనిక, శ్రీలత, రామ నిహారిక తదితరులు పాల్గొన్నారు.