calender_icon.png 20 December, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర ఇంచార్జ్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి

20-12-2025 01:30:16 AM

నిజామాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ని  పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసిన  కాట్ పల్లి నగేష్ రెడ్డి గారు (డీసీసీ అధ్యక్షులు నిజామాబాద్ ) వారితో పాటు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ , ఘన్ రాజ్, పంచరెడ్డి చరణ్ తదితరులు ఉన్నారు