18 July, 2026 | 9:12 PM

Breaking News

జక్కాపూర్ జడ్పీహెచ్‌ఎస్‌లో రూ.40 లక్షల డైనింగ్ హాల్ ప్రారంభం   •   డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఆటోడ్రైవర్   •   రైతులకు నిరంతరాయంగా విద్యుత్తును అందించాలని నిరసన   •   సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   గోపాల్ మృతితో మరోసారి నేరెళ్ల ఘటనపై చర్చ   •   మహంకాళి ఆలయంలో డిసిసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ప్రత్యేక పూజలు   •   సిద్ధార్థలో స్కూల్ లీడర్స్ ప్రమాణ స్వీకారోత్సవం   •   గ్రామాలకు వెళ్లి ఎల్ నినో పరిస్థితులపై అవగాహన కల్పించాలి   •   గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం   •   ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఎంఏఓ   •  

మహంకాళి ఆలయంలో డిసిసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ప్రత్యేక పూజలు

18-07-2026 08:41 PM

గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆషాఢ మాసం బోనాల పండుగ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల ఆహ్వానం మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసీ) అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల విశిష్టతను సీనియర్ నాయకుడు మల్లుగారి నర్సాగౌడ్ డిసిసీ అధ్యక్షుడికి వివరించారు.