2 August, 2026 | 1:18 AM

ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

02-08-2026 12:09 AM

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): 2026-27 విద్యాసంవత్సరాని కి జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించిన అడ్మిషన్ల గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది.  ఈనెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ శనివారం ప్రకటనను జారీ చేసింది.