calender_icon.png 1 November, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాపన్నపేట డీసీసీబీ మేనేజర్‌గా దీపక్ కుమార్

31-10-2025 12:58:58 AM

పాపన్నపేట, అక్టోబర్ 30 :పాపన్నపేట డీసీసీబీ మేనేజర్ గా బి. దీపక్ కుమార్ గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ యన సిర్గాపూర్ నుండి ఇక్కడకు బదిలీపై వ చ్చారు. ఇక్కడ పనిచేసిన మేనేజర్ కిషన్ నారాయణఖేడ్ కు బదిలీపై వెళ్లారు. ఈ మేరకు దీపక్ కుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు.