2 July, 2026 | 10:47 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

భారత్ మధ్య రక్షణ ఒప్పందం

01-11-2025 12:16 AM

వ్యూహాత్మక, భద్రతా సహకారం బలోపేతం

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: భారత్ మధ్య 10 ఏళ్ల పాటు రక్షణ ఒప్పందం కుదిరింది. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. మలేషియాలో ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం శుక్రవారం జరిగింది.

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ రక్షణ ఒప్పందంపై ఇరువురు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, భద్రతా సహకారం బలోపేతం కానుంది. ఈ సమావేశం సందర్భంగా పలు కీలక అంశాల గురించి రాజ్‌నాథ్ సింగ్, హెగ్సేత్ చర్చించుకున్నట్లు తెలుస్తుంది.