2 July, 2026 | 10:52 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం

02-07-2026 10:14 AM

బేల,జూలై 02(విజయక్రాంతి): ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి బేల లోని పశు వైద్య కార్యాలయ(Veterinary Office) ప్రాంగణం పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. ప్రాంగణంలో మురుగు నీరు నిల్వ ఉండటంతో అధికారులు, సిబ్బంది రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు కూడా కార్యాలయానికి చేరుకోవడంలో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా తక్షణమే డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.