26 March, 2026 | 11:49 AM

Breaking News

మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భాంతి.. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   మార్కాపురం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. 13 మంది సజీవదహనం   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •   ఎంతమందిని తొక్కుతవ్!   •   రాజకీయ నాయకుల్లో.. పునర్విభజన కాక!   •  

WPL 2025 Final: ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనున్న ముంబై ఇండియన్స్

15-03-2025 09:03 AM

ముంబై: నేడు మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్(DC vs MI, WPL 2025 Final) జరగనుంది.ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (2025) ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గుజరాత్ జెయింట్స్‌తో గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. డబ్ల్యూపీఎల్ మ్యాచ్ ముంబయి వేదికగా శనివారం రాత్రి 7:30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇది ముంబయి ఇండియన్స్ కి రెండవ WPL-2025 ఫైనల్. 2023 మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో  డీసీని ఓడించి ఆ జట్టు తొలి ఛాంపియన్‌గా నిలిచింది. శిఖరాగ్ర పోరులో రెండోసారి క్యాపిటల్స్‌తో తలపడుతున్న హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు మళ్లీ విజయం సాధించాలని ఆశిస్తోంది.

రెండో టైటిల్ కొట్టాలని ముంబయి ఇండియన్స్ చూస్తోంది.కాగా, ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో నేరుగా ఫైనల్ కు అర్హత సాధించింది. మూడు మ్యాచ్‌లలో ఐదు విజయాలు,+0.192 నికర రన్ రేట్‌తో, ముంబయి రెండవ స్థానంలో నిలిచింది. గుజరాత్ జెయింట్స్ మూడవ స్థానంలో నిలిచింది. 47 పరుగుల విజయాన్ని సాధించి తొలిసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ ఎలిమినేటర్‌లో తలపడ్డాయి. ఫైనల్ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ముంబయి మొత్తం 213 పరుగులు చేసింది.ఇది ఇప్పటివరకు WPLలో ఇది అత్యధికం. రన్ చేజింగ్ కు దిగిన గుజరాత్ జెయింట్స్‌ 166 పరుగులకు ఆలౌట్ కుప్పకూలిది.