16 April, 2026 | 12:25 PM

డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

16-04-2026 11:12 AM

న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. మూడ్రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. డీలిమిటేషన్(Delimitation) పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అర్జున్ మేఘ్వాల్ లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. నేడు, రేపు లోక్ సభలో బిల్లుపై చర్చ, ఓటింగ్ జరనుంది. లోక్ సభలో 18 గంటలు, రాజ్యసభలో 10 గంటల పాటు చర్చ జరగనుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో అమిత్ షా ప్రసంగించనున్నారు. బిల్లుపై 3 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లు నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖ మహిళలను ఎన్డీయే ఆహ్వానించింది.