16 April, 2026 | 11:59 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

బంగ్లాలో దుర్గా ఆలయం కూల్చివేత

28-06-2025 01:05 AM

ఢాకా, జూన్ 27: బంగ్లాదేశ్‌లో  హిందూ దేవాలయాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. రాజధాని ఢా కాలో ఉన్న ఓ దుర్గా దేవాలయాన్ని అధికారులు కూల్చేశారు. ఈ ఆ లయం తాత్కాలిక ం నిర్మాణం అని, చట్టవిరుద్ధంగా నిర్మించారని అధికారులు పేర్కొన్నా రు.

ఈ కూల్చివేతపై భారత్ తీవ్రంగా స్పందించింది. బ ంగ్లాలోని హిందువులు, వారి ఆ స్తులు, హిందువుల మతసంస్థలను కాపాడటం బంగ్లాదే శ్ తాత్కాలిక ప్ర భుత్వ బాధ్యత అని రణ్‌ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఖిర్కొన్నారు సర్బోజానిన్ శ్రీశ్రీ దుర్గా మందిర్ రైల్వే భూమిలో అక్రమంగా నిర్మించినందుకే కూల్చేశారన్నారు.