calender_icon.png 23 July, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాస సముదాయంలో ‘విజయక్రాంతి’ దినపత్రిక సీఈవో దేవళ్ల రాహుల్

23-07-2025 01:33:03 AM

రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మంగళవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ‘విజయక్రాంతి’ దినపత్రిక సీఈవో దేవళ్ల రాహుల్, అడ్వర్టయిజ్‌మెంట్ జీఎం రామకృష్ణ, నల్లగొండ ఏడీవీటీ మేనేజర్ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు.