20-01-2026 05:37:57 PM
దేవరకొండ,(విజయక్రాంతి): ఎస్బిఐ బీసీ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్విటి పుట్టినరోజు సందర్భంగా దేవరకొండ పట్టణంలోని స్పోర్ట్స్ అసోసియేషన్ భవనంలో కేకు కట్ చేసి ఘనంగా పుట్టిన రోజు వేడుకలను జరిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వల్లమల ఆంజనేయులు నాయకులు, అనిల్ యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు మహమ్మద్ సౌబన్ మైనంపల్లి వార్డు మెంబర్ పులిజాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.