ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి పనులు
01-06-2026 01:14 AM
నిర్మల్ మే 31 (విజయ క్రాంతి) నిర్మల్ పట్టణంలోని 42 వార్డులలో ప్రజల మౌలిక అవసరాలను తీర్చేందుకు అభివృద్ధి పను లు చేపడుతున్నట్లు నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి తెలిపారు. ఆదివారం పట్టణంలోని వెంకటాద్రిపెట్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజాపతి పాల్గొన్నారు






